Random Video

AP Assembly Election 2019 : Jaggayyapeta Assembly Constituency Report || Oneindia Telugu

2019-04-05 177 Dailymotion

AP Assembly Election 2019:Know detailed information on Jaggayyapeta Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Jaggayyapeta .
#APAssemblyElection2019
#JaggayyapetaAssemblyConstituency
#RajagopalSreeram
#UdayaBhanuSamineni
#tdp
#ysrcp
#janasena
#congress

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా నందిగామ మండ‌లంలోని మున‌గచ‌ర్ల‌, ప‌ల్ల‌గిరి, స‌త్య‌వ‌రం గ్రామాలు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. టిడిపి నేత నెట్టెం ర‌ఘురాం ఇక్క‌డ నుండి మూడు సార్లు గెలుపొందారు. ఆయ‌న చంద్ర బాబు క్యాబినెట్‌లో మంత్రిగా ప‌ని చేసారు. 1972 లో ముక్త్యాల రాజాగా పేరొందిన ప్ర‌సాద్ గెలుపొందారు. ఆయితే ట‌రమ్ పూర్తి కాకుండానే మ‌ర‌ణించ‌టంతో..ఆయ‌న భార్య రాజ్య‌ల‌క్ష్మ‌మ్మ ఉప ఎన్నిక‌ల్లో గెలిచారు.